top of page

ANANTHA FILM FEST

Experience Award Winning Films
From Around The World

ANANTHA FILM FEST is an annual film festival that celebrates cinema from all over the world. Our aim is to promote and celebrate cultural diversity by showcasing award-winning films that highlight different perspectives and voices. Come join us for a unique viewing experience and immerse yourself in the world of cinema.

Official Selection 2024 Fest

Rakshak ( A Message To India)|| Short Film|| ఈ చిత్రం శ్రీ స్వర్గీయ కైకాల సత్యనారాయణ గారికి అంకితం.
31:58

Rakshak ( A Message To India)|| Short Film|| ఈ చిత్రం శ్రీ స్వర్గీయ కైకాల సత్యనారాయణ గారికి అంకితం.

ఈ లఘు చిత్రం శ్రీ స్వర్గీయ కైకాల సత్యనారాయణ గారికి అంకితం. ఈ లఘు చిత్రం ఇండిపెండెంట్గా తీయడం జరిగింది. ఈ లఘు చిత్రానికి నేను ప్రొడ్యూసర్ గా నా స్థాయి శక్తులతో ఎంత ఖర్చు పెట్టగలను ఆ ఆ బడ్జెట్ ప్రకారం ఈ కథను రాయడం జరిగింది. మరి తీయడం జరిగింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నేను ఆశించిన విధముగా ఈ లఘు చిత్రాన్ని ఎడిటింగ్ చేసి తిరిగి సెకండ్ రిలీజ్ గా నేను విడుదల చేయడం జరుగుతుంది. ఈ లఘు చిత్రం సంబంధించి ఎడిటింగ్ బిల్లా బాలకృష్ణ అన్న చేయడం జరిగింది. ఎడిటింగ్ 4k లో చేయడం జరిగింది. కానీ ఈ లఘు చిత్రం డేటా మిస్ అవ్వడం వల్ల నా దగ్గర ఉన్న డేటా తో నాకు ఎడిటింగ్ రాకపోయినా HD క్వాలిటీ ఎడిటింగ్ చేయడం జరిగింది . నాకు ఎడిటింగ్ మీద ఆసక్తి కలగడానికి కారణం బాలకృష్ణ అన్న, శివ వీళ్ళు నా ముందర మూడు నాలుగు సార్లు ఎడిటింగ్ చేయడం నేను చూశాను ఆ అనుభవంతో మరి నా స్నేహితుడు ఓం ప్రకాష్ సహాయంతో ఈ లఘు చిత్రాని చిన్న చిన్న లోపాలను సరిదిద్ది విడుదల చేయడం జరిగింది. నాకు ఎడిటింగ్ లో అనుభవం నా ప్రయత్నం నేను చేశాను మీరు నన్ను అర్థం చేసుకోగలుగుతారు అని నేను భావిస్తున్నాను. నాకు దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ఏది జరిగినా మన మంచికే అనుకుని భావించి ముందుకు వెళ్లడమే. మనం ఏమనుకున్నామో ఆ లక్ష్యం కోసం వెనక్కి తగ్గకుండా సాధించడమే ఈ లఘు చిత్రం నాకు నేర్పించింది. ( " ప్రభాస్ గారు " తీస్తున్న ప్రాజెక్ట్ K చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకున్న కానీ ప్రాజెక్ట్ K చిత్రం వచ్చి " కల్కి" అవతారానికి సంబంధించిన చిత్రం అని నాకు మొన్న తెలిసింది. ఈ ప్రాజెక్టు K చిత్రం తీస్తున్న డైరెక్టర్ నాగశ్విన్ గారికి ఒక చిన్న విన్నపం ((నేను "రక్షక్ A Message To India"ఈ చిత్రం ద్వారా ప్రజలు సత్యధర్మ మార్గాలను అనుసరించాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది.)) మీరు కూడా ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఈ ప్రాజెక్టు K చిత్రం ద్వారా అందిస్తారు అని ఆశిస్తున్నాను. #pavankalyan #ramcharan #trending #megastarchiranjeevi #anantapur #powerstar #indianactor #pawankalyanfans #gooty #trending #pavankalyan #megastarchiranjeevi @msrmoviecreations786
LIFE full short film in telugu
13:49
bottom of page